వివేకా హత్యపై ఇంకెన్నాళ్లే క్షుద్ర రాజకీయాలు?
మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు దస్తగిరి మరియు బాధిత కుటుంబ సభ్యురాలు వైయస్ సునీత దంపతులు వేర్వేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ పరిణామాల నేపథ్యంలో వివేకా కేసు వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని, దర్యాప్తు సంస్థలను చంద్రబాబే నడిపిస్తున్నారని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ట్రయల్ పూర్తి చేసి దోషులకు శిక్ష విధింపజేయకుండా, ఈ కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.

Comments 0
No comments yet. Be the first.