పోలీసు రక్షణ.. సీసీటీవీ నిఘా
నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు అవసరమైన పోలీసు రక్షణ కల్పించాలని, నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు డీజీపీని ఆదేశించింది. స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులకు రక్షణ కల్పించడంలో పోలీసు యంత్రాంగం విఫలమవుతోందని వైయస్సార్సీపీ ఆరోపించింది. ఈ ఆదేశాల అమలుపై రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్లు సమర్పించాల్సి ఉంది.

Comments 0
No comments yet. Be the first.