Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

రూ.118 కోట్ల నోటీసు ఏమైంది?

Print Download PDF
రూ.118 కోట్ల నోటీసు ఏమైంది?

మౌలిక సదుపాయాల సంస్థల నుంచి రూ.118 కోట్లకు పైగా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలతో 2023 ఆగస్టు 4న చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసింది. షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థల సబ్ కాంట్రాక్టుల లావాదేవీల ద్వారా నిధులను నగదుగా మార్చారన్న అభియోగాలు ఉన్నాయి. సీమెన్స్ కేసులో రూ.54.74 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.