రూ.241 కోట్ల మళ్లింపు
APSSDC అనుమతి లేకుండా మూడో సంస్థను ప్రాజెక్టులోకి తీసుకువచ్చి రూ.241 కోట్లు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. టెక్నాలజీ పార్టనర్ డిజైన్ టెక్ సంస్థ, PVSP/స్కిల్లర్ అనే మరో కంపెనీని ప్రాజెక్టు అమలులోకి తీసుకువచ్చి నిధులను మళ్లించింది.

Comments 0
No comments yet. Be the first.