జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలి
నరసన్నపేట మండలం రావాడపేటలోని జగనన్న కాలనీలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలు, గర్భిణులకు అవసరమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు. విలువైన భూముల ఆక్రమణలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments 0
No comments yet. Be the first.