Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

సుప్రీం తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

Print Download PDF
సుప్రీం తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల హామీని అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేసిందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. అమరావతి చట్టబద్ధత కోసం చొరవ చూపిన ప్రభుత్వం, బీసీ రిజర్వేషన్ల విషయంలో అదే ప్రయత్నం చేయలేదని ఆయన నిలదీశారు. 16,800 పోస్టుల నష్టానికి ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.