Friday, 9 October 2026 Daily ePaper
Telugu Daily ePaper

చిత్తూరు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఎన్.వెంకటేగౌడ

చిత్తూరు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఎన్.వెంకటేగౌడ

చిత్తూరు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడిగా పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఎన్.వెంకటేగౌడ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా చిత్తూరులోని పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ శ్రేణులు ఆకాంక్షించాయి.