పుంగనూరులో అరాచకం
చిత్తూరు జిల్లా పుంగనూరులో వైయస్సార్సీపీ మున్సిపల్ అభ్యర్థుల నామినేషన్ల సమయంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై టీడీపీ గూండాలు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో మిథున్ రెడ్డి మరియు సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు. నామినేషన్ సెంటర్ వద్ద వాహనాలను ధ్వంసం చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని, అనంతరం మిథున్ రెడ్డిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారని పేర్కొన్నారు.

Comments 0
No comments yet. Be the first.