కడపలో టీడీపీ అరాచకం
కడపలో నామినేషన్ సెంటర్ వద్ద జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులురెడ్డి, టీడీపీ గూండాలు కలిసి వైయస్సార్ సీపీ అభ్యర్థి విజయలక్ష్మి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. పోలీసుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలను లాక్కుని చింపేశారు. మరో అభ్యర్థి బాలస్వామిరెడ్డిపై దాడి చేసి, ఆయన పత్రాలను కూడా చింపివేశారు. ఈ ఘటనలపై వైయస్సార్ సీపీ నేత రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ మంత్రి అంజాద్ బాషా ఆర్డీఓకు ఫిర్యాదు చేస్తూ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని కోరారు.

Comments 0
No comments yet. Be the first.