Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

డీఐజీ కోయ ప్రవీణ్ ని తక్షణం సస్పెండ్ చేయాలి

Print Download PDF
డీఐజీ కోయ ప్రవీణ్ ని తక్షణం సస్పెండ్ చేయాలి

రాయలసీమలో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ కారణమని, ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. పోలీసుల ఒత్తిడితో వైఎస్సార్సీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే కేంద్ర బలగాలను మోహరించాలని గోరంట్ల మాధవ్ కోరారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.