Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

దాడులకు భయపడం.. ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కొని గుణపాఠం చెబుతాం

Print Download PDF
దాడులకు భయపడం.. ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కొని గుణపాఠం చెబుతాం

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో దాడిలో గాయపడిన వైయస్ఆర్సీపీ కార్యకర్త దామును మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పరామర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి నాయకులు కుట్రలు, పన్నాగాలకు పాల్పడుతున్నారని డాక్టర్ సునీల్ కుమార్ విమర్శించారు. ఇలాంటి దాడులకు కార్యకర్తలు భయపడరని, ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కొని తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.