Maro Praja Sankalpam
Wednesday, 25 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

వైయస్ జగన్‌కు అమ్మవారి ఆశీస్సులు ఉండాలి

Print Download PDF
వైయస్ జగన్‌కు అమ్మవారి ఆశీస్సులు ఉండాలి

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రార్థించారు. మహర్నవమి సందర్భంగా తన స్వగృహంలో సుమారు 50 మంది వేద పండితులను, ఘనాపాఠీలను సత్కరించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆయన అమ్మవారిని కోరుకున్నారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.