Maro Praja Sankalpam
Wednesday, 25 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

అధికారమంటే చట్టానికి అతీతమా?

Print Download PDF
అధికారమంటే చట్టానికి అతీతమా?

భూవివాదాలు, మట్టి తవ్వకాలు, వ్యాపారులపై ఒత్తిళ్లు, రహదారులపై ఘర్షణల వంటి వ్యవహారాల్లో అధికార పార్టీ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలపై విచారణ మరింత పారదర్శకంగా జరగాలని కోరుతున్నారు. చంద్రబాబు అరాచకాలకు కొమ్ముకాస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.