మంత్రి అనుచరుల బెదిరింపులపై ఫిర్యాదు
రవాణా రంగంలోని ఏటీఎస్ నిర్వాహకులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనుచరుల నుంచి బెదిరింపులు వచ్చాయని ఆరోపణలు ఉన్నాయి. రూ.40 కోట్ల బకాయిల విడుదలకు 6 శాతం కమీషన్ ఇవ్వాలని, లేనిపక్షంలో సెంటర్లను వదిలి వెళ్ళిపోవాలని వారు ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదులు అందాయి. రాజకీయ పలుకుబడితో వ్యాపారులపై ఒత్తిడి తెచ్చి దందాకు దిగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

Comments 0
No comments yet. Be the first.