Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

చింతమనేని.. టోల్ కట్టమంటే వీరంగం..

Print Download PDF
చింతమనేని.. టోల్ కట్టమంటే వీరంగం..

ఏలూరు జిల్లా పెదపాడు మండలం వేదవ్యాసపురం వద్ద జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు టోల్ రుసుము చెల్లించకుండా వాహనాలను అనుమతించాలని కోరడంతో వివాదం చోటుచేసుకుంది. దీనివల్ల అంబులెన్సులు సహా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టోల్గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన అనుచరుల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.