Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

విషయం: తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే వొలిసెట్టి శ్రీనివాస్ గారు మరియు ఆయన సహచరులు తోట గోపీ, ఆయన కుమారుడు రాజాపై ఫిర్యాదు - సంబంధించి.

Print Download PDF
విషయం: తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే వొలిసెట్టి శ్రీనివాస్ గారు మరియు ఆయన సహచరులు తోట గోపీ, ఆయన కుమారుడు రాజాపై ఫిర్యాదు - సంబంధించి.

తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఆయన అనుచరులు తోట గోపీ మరియు రాజా భూదాన్ భూములపై ఆక్రమ వ్యవహారాలకు, లంచాల ద్వారా కేసులను పరిష్కరించడానికి పాల్పడుతున్నారని జనసేన కార్యకర్త రవి కిరణ్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విభాగాల్లో బదిలీల కోసం భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటున్నారని, అమాయక ప్రజలపై ఒత్తిడి తెచ్చి భూములను స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.