Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

అనంతపురంలో రెండున్నరేళ్లుగా దోపిడీ రాజ్యం

Print Download PDF
అనంతపురంలో రెండున్నరేళ్లుగా దోపిడీ రాజ్యం

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతోనే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఆయన అనుచరులు అరాచకాలకు పాల్పడుతున్నారని వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. నగరంలో రెండున్నరేళ్లుగా దోపిడీ పాలన కొనసాగుతోందని, సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలన్నా కూటమి నాయకులకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన విమర్శించారు. జిల్లాలో మట్టి, ఇసుక దందాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.