Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

ఆర్థిక శాఖ అభ్యంతరాలు

Print Download PDF
ఆర్థిక శాఖ అభ్యంతరాలు

డిజైన్ టెక్ సంస్థకు ఏపీఎస్ఎస్‌డీసీ నిధుల విడుదల సమయంలో, రూ.370 కోట్ల ఆమోదానికి ముందు ఫైలు ఆర్థిక శాఖకు రాలేదని 2015 జూలై 29న ఆర్థిక శాఖ కార్యదర్శి కె.సునీత పేర్కొన్నారు. అదనపు మొత్తం ఎందుకు అవసరమో వివరించాలని, దీనిపై ప్లానింగ్ శాఖ అభిప్రాయాలను కోరాలని ఆమె సూచించారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.