2026లోనూ అదే అభియోగాలు!
సీమెన్స్ కేసులో ప్రభుత్వ నిధులను డొల్ల కంపెనీల ద్వారా ఇతర అవసరాలకు మళ్లించారన్న అభియోగాలతో జనవరి 31, 2026న ఈడీ మరో ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో గతంలో నలుగురిని అరెస్టు చేసి, రూ.54.74 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ పునరుద్ఘాటించింది. విశాఖపట్నం ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు జనవరి 28న అనుబంధ ప్రాసిక్యూషన్ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంది.

Comments 0
No comments yet. Be the first.