Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

పార్టీ కార్యకర్తలకు లీగల్ సెల్ అండగా నిలిచింది: పాన్నవోలు

Print Download PDF
పార్టీ కార్యకర్తలకు లీగల్ సెల్ అండగా నిలిచింది: పాన్నవోలు

గత రెండున్నరేళ్లుగా పార్టీ కార్యకర్తలు ఎదుర్కొన్న కేసులు, అరెస్టులు, వేధింపుల సమయంలో లీగల్ సెల్ వారికి భరోసాగా నిలిచిందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, పార్టీ కార్యకర్తల కోసం లీగల్ సెల్ వీధుల్లోనూ, కోర్టుల్లోనూ పోరాడిందని ఆయన పేర్కొన్నారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.