తక్షణ నిధుల విడుదలపై ఒత్తిడి?
సీమెన్స్ ప్రాజెక్టు నిధుల విడుదలకు తక్షణ క్లియరెన్స్ ఇవ్వాలని ప్రధాన కార్యదర్శి కోరినట్లు అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్ నోటింగ్‌లో పేర్కొన్నారు. సెప్టెంబర్ 5, 2015న ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశం నిమిషాలు, ఆగస్టు 21న సీమెన్స్ పంపిన లేఖ ఆధారంగా నిధులను విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

Comments 0
No comments yet. Be the first.