Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

రూ.55 కోట్లతో పైలట్ ప్రతిపాదన

Print Download PDF
రూ.55 కోట్లతో పైలట్ ప్రతిపాదన

డిజైన్‌టెక్ సంస్థకు APSSDC నిధుల విడుదల విషయంలో 07/09/2015న ఆర్థిక శాఖ నోట్ పంపింది. ఎన్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతలో జరిగిన సమావేశంలో పారా 27కు అంగీకారం తెలపడంతో రూ.270 కోట్ల BRO విడుదల చేయాలని చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. మరో సమావేశంలో రూ.25 కోట్ల BRO విడుదల చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మొత్తం నిధుల విడుదలను పునఃపరిశీలించి, ముందుగా రూ.55 కోట్లతో పైలట్ చేపట్టాలని సూచించారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.