బీసీలకు చేసిన మోసానికి చంద్రబాబు రాజీనామా చేయాలి
బీసీలకు 34 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు 25.18 శాతానికే పరిమితం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. బీసీల రాజకీయ వెనుకబాటుతనాన్ని నిరూపించేందుకు సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్టును పూర్తిస్థాయిలో అనుసరించి, శాస్త్రీయమైన డేటాను సేకరించి రిజర్వేషన్లను అమలు చేయాలని ఆయన కోరారు.

Comments 0
No comments yet. Be the first.