Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

చంద్రబాబు అండతోనే అధికారుల బరితెగింపు

Print Download PDF
చంద్రబాబు అండతోనే అధికారుల బరితెగింపు

చంద్రబాబునాయుడి అండదండలతో రాష్ట్రంలో టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు అవినీతికి, అరాచకాలకు పాల్పడుతున్నారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. బెంగళూరులోని పబ్లో అసభ్య ప్రవర్తనకు పాల్పడి పోలీసులపై దాడి చేసిన ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌ను కాపాడేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారని ఆయన విమర్శించారు. కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థలో జరుగుతున్న దోపిడీలో లోకేష్‌కు కూడా వాటాలు అందుతున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.