Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

మున్సిపల్ ఎన్నికలకు వైయస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధం కావాలి

Print Download PDF
మున్సిపల్ ఎన్నికలకు వైయస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధం కావాలి

అద్దంకి వైయస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన పట్టణ పార్టీ సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయి నుండి పార్టీని పటిష్టం చేసి, అన్ని స్థానాల్లో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ కేడర్ సభ్యులకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.