Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

స్థానిక సంస్థల ఎన్నికలకు వైయస్ఆర్సీపీ శ్రేణుల సమాయత్తం

Print Download PDF
స్థానిక సంస్థల ఎన్నికలకు వైయస్ఆర్సీపీ శ్రేణుల సమాయత్తం

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వైయస్ఆర్సీపీ శ్రేణులను సిద్ధం చేసే దిశగా శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పెనుకొండ, పరిగి మండలాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. మునిమడుగు, గుట్టూరు, కొడిగెనహళ్లి, శ్రీరంగరాజుపల్లి గ్రామ పంచాయతీల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఎన్నికలకు సమష్టిగా సిద్ధం కావాలని ఆమె దిశానిర్దేశం చేశారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.