Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

రెంటచింతలలో వైయస్ఆర్సీపీ ఐడీ కార్డుల పంపిణీ

Print Download PDF
రెంటచింతలలో వైయస్ఆర్సీపీ ఐడీ కార్డుల పంపిణీ

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలంలో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. వైయస్ఆర్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీని మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను విస్తృతంగా ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.