బాబాయి గొడ్డలి జపం ఆపి, నిజాలు నిరూపించే ధైర్యం ఉందా?
వివేకానందరెడ్డి హత్య కేసులో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందని నమ్మితే, చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని నిరూపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ చేశారు. ఆధారాలు లేకుండా రాజకీయ విమర్శలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. గతంలో వల్లభనేని వంశీపై 50 నుంచి 60 కేసులతో వేధించినా ఆయన ధైర్యం కోల్పోలేదని, జగన్ నాయకత్వంలో మళ్లీ ప్రజాసేవకు సిద్ధంగా ఉన్నారని పేర్ని నాని అన్నారు.

Comments 0
No comments yet. Be the first.