Maro Praja Sankalpam
Wednesday, 25 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

డ్రగ్స్ అడ్డా

Print Download PDF
డ్రగ్స్ అడ్డా

ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్, గంజాయి సరఫరా విచ్చలవిడిగా సాగుతో పాటు బంగారం స్మగ్లింగ్ ముఠాలు భారీగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. విశాఖపట్నంలో రూ.8.98 కోట్ల విలువైన విదేశీ బంగారాన్ని, అనకాపల్లిలో రూ.3 కోట్ల విలువైన 600 కిలోల గంజాయిని పోలీసులు పట్టివేత చేశారు. ఎన్నికల ముందు గంజాయిని నిర్మూలిస్తామని చంద్రబాబు చేసిన ప్రగల్భాలు ఆచరణలో నీరుగారిపోయాయని, ప్రభుత్వం అక్రమ రవాణాను నియంత్రించడంలో విఫలమైందని విమర్శలు ఉన్నాయి.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.