Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

Print Download PDF
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

విజయవాడ శ్రీ కనకదుర్గమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజల కష్టాలన్నీ తొలగిపోయి, ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రైతులు, పేదలు సహా అన్ని వర్గాల ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ప్రార్థించారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.