చేతనైతే పేర్ని కిట్టుపై గెలిచి చూపించు!
తన కుటుంబంపై, ముఖ్యంగా కుమారుడు పేర్ని కిట్టుపై మంత్రి కొల్లు రవీంద్ర తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఆరోపణలకు ఆధారాలు ఉంటే నిరూపించాలని, లేనిపక్షంలో పరువునష్టం దావా ఎదుర్కోవాలని ఆయన సవాల్ చేశారు. గంజాయి, మద్యం విక్రయాలకు పాల్పడేవారు మంత్రి చుట్టూనే ఉన్నారని పేర్ని నాని ఆరోపించారు. చేతనైతే వచ్చే ఎన్నికల్లో పేర్ని కిట్టుపై గెలిచి చూపించాలని కొల్లు రవీంద్రకు సవాల్ విసిరారు.

Comments 0
No comments yet. Be the first.