జైలు నుంచి ఎమ్మెల్యే విరుపాక్షి విడుదల
హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆలూరు వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరుపాక్షి శనివారం కర్నూలు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసులు పెట్టారని, 69 రోజుల పాటు తనను నిర్బంధించారని విరుపాక్షి ఆరోపించారు. ఈ కేసుల వెనుక చంద్రబాబు, నారా లోకేశ్, టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠ జ్యోతి పాత్ర ఉందని ఆయన విమర్శించారు.

Comments 0
No comments yet. Be the first.