Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

నిరుపేదలకు స్థలాలు అప్పగించే వరకు పోరాటం

Print Download PDF
నిరుపేదలకు స్థలాలు అప్పగించే వరకు పోరాటం

నిరుపేదలకు పంపిణీ చేసిన ఇంటి స్థలాల పట్టాల ప్రకారం 25 వేల కుటుంబాలకు స్థలాలు స్వాధీనం చేసే వరకు వైయస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ స్పష్టం చేశారు. కానపరం, కాపవరం, పల్లకడియం, బురుగుపూడి ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాల ప్రకారం స్థలాలు అప్పగించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించారు. పట్టాలు నకిలీవని నిరూపిస్తే అంబేద్కర్ విగ్రహం వద్ద క్షమాపణ చెబుతానని, లేదంటే ఈవీఎం ఎమ్మెల్యే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆయన సవాల్ విసిరారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.