స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులకు తక్షణం సర్టిఫికెట్లు జారీ చేయాలి
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కులం, కమ్యూనిటీ మరియు నోడ్యూస్/NOC సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. సాంకేతిక సమస్యల పేరుతో అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కోల్పోకుండా చూడాలని, జిల్లా కలెక్టర్లకు తక్షణ ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు.

Comments 0
No comments yet. Be the first.