Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

పేదల ఇళ్ల కూల్చివేతపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

Print Download PDF
పేదల ఇళ్ల కూల్చివేతపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రామకృష్ణాపురంలో రోడ్డు విస్తరణ పేరుతో నిరుపేద కుటుంబాల ఇళ్లను ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేశారు. ఈ క్రమంలో దివ్యాంగులను, మహిళలను పోలీసులు అమానుషంగా హింసించారని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ నాయకుడు ముని కృష్ణ వ్యక్తిగత కక్షలతో అధికారులను అడ్డం పెట్టుకుని ఈ చర్యలకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.