Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

కార్యకర్తలకు గౌరవం పెంచేందుకే పార్టీ గుర్తింపు కార్డులు

Print Download PDF
కార్యకర్తలకు గౌరవం పెంచేందుకే పార్టీ గుర్తింపు కార్డులు

పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గౌరవం కల్పించే లక్ష్యంగా వైయస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. కార్యకర్తలు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షల బీమా సాయం అందించే సదుపాయం కల్పించామని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు దానిని పట్టించుకోవడం లేదని అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.