బీసీలకు టీడీపీ చేసిన మోసాలను రాసే దమ్ముందా?
బీసీలకు వెన్నుపోటు పొడిచిన టీడీపీ పార్టీకి సహకరిస్తూ ఈనాడు పత్రిక తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీల కోసం రూ.1,82,750.71 కోట్లు వ్యయం చేసి ప్రయోజనాలు అందించినట్లు ఆయన పేర్కొన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల హామీని కూటమి ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందో ప్రశ్నించే ధైర్యం ఈనాడుకు ఉందా అని ఆయన ప్రశ్నించారు.

Comments 0
No comments yet. Be the first.