స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేసే కుట్రలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ మోసాలను ప్రజలు గుర్తించారని ఆయన పేర్కొన్నారు. నకరికల్లు వైయస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ నాయకులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.

Comments 0
No comments yet. Be the first.