కుప్పంలో కూటమి సర్కార్ కు స్థానిక ఎన్నికల్లో పరాభవం తప్పదు
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో కూటమి ప్రభుత్వానికి పరాభవం తప్పదని వైయస్ఆర్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు రైతులకు వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారని, ఇచ్చిన హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

Comments 0
No comments yet. Be the first.