లీగల్ సెల్ రక్షణ కవచంలా నిలవాలి
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ లీగల్ సెల్ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు అండగా లీగల్ సెల్ రక్షణ కవచంలా నిలవాలని ఆయన కోరారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో టాస్క్ ఫోర్స్‌లు, వార్ రూమ్‌లు ఏర్పాటు చేసి నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు ప్రతి దశలో సపోర్ట్ అందించాలని సూచించారు.

Comments 0
No comments yet. Be the first.