ఈ ఐదు ప్రశ్నలకు బదులేది?
సీమెన్స్ ప్రభుత్వ నిధుల మళ్లింపులో పూర్తి బాధ్యతను గుర్తించేందుకు ఈడీ ఏం చేసింది? రూ.54.74 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ, చంద్రబాబు పాత్ర లేదన్న నిర్ధారణకు ఏ ఆధారాలను ప్రాతిపదికగా తీసుకుంది? బొల్లినేని శ్రీనివాస గాంధీపై 2017 నాటి ఫిర్యాదుపై కేంద్రం తీసుకున్న చర్యలేమిటి? రూ.2 వేల కోట్లకు పైగా అనుమానాస్పద లావాదేవీల దర్యాప్తు తుది ఫలితాలు, రూ.118 కోట్ల ఐటీ షోకాజ్ నోటీసుపై తుది ఉత్తర్వుల వివరాలను వెల్లడించాలని డిమాండ్ ఉంది.

Comments 0
No comments yet. Be the first.