బాబు కుట్రలో ఈడీ సరికొత్త పాత్ర
వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న పాత కేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సీమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు నిధుల మళ్లింపుపై ఈడీ దర్యాప్తు చేసి రూ. 54.74 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. అయితే ఈ నిధుల విడుదలకు సంబంధించిన నిర్ణయాలు, బాధ్యుల వివరాలు ఎందుకు బయటకు రావడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది.

Comments 0
No comments yet. Be the first.