ఈడీ ప్రకటనలో స్కిల్స్ నిధుల మళ్లింపు
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీమెన్స్ ప్రాజెక్టులో ప్రభుత్వ నిధుల మళ్లింపుపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో డిజైన్‌టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రూ. 31.20 కోట్ల ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ సంస్థ డైరెక్టర్ వికాస్ ఖాన్వెల్కర్, సుమన్ బోస్ సహా నలుగురు నిందితులను ఈడీ అరెస్టు చేసింది.

Comments 0
No comments yet. Be the first.