న్యాయం అందరికీ సమానం కాదా?
సీమెన్స్ నిధుల మళ్లింపుపై పూర్తి జవాబుదారీతనాన్ని నిర్ధారించేందుకు తీసుకున్న చర్యలను ఈడీ వెల్లడించాలి. రూ.2 వేల కోట్ల అనుమానాస్పద లావాదేవీలు, రూ.118 కోట్ల ఐటీ నోటీసు, మాజీ ఈడీ అధికారి బొల్లినేని గాంధీపై కేసుల విషయంలో కేంద్ర సంస్థలు స్పష్టత ఇవ్వాలి. ప్రజాధనం దారిమళ్లితే ఎక్కడకు చేరిందన్నది తేలి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఉంది.

Comments 0
No comments yet. Be the first.