Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

మ్యానువల్‌గా కుల ధ్రువపత్రాలు ఇవ్వాలి

Print Download PDF
మ్యానువల్‌గా కుల ధ్రువపత్రాలు ఇవ్వాలి

ఎస్ఈసీ కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు. కుల ధ్రువపత్రాలను ఆన్‌లైన్ కాకుండా మ్యాన్యువల్‌గా ఇవ్వాలని ఆయన కోరారు. నామినేషన్ వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, పారదర్శకమైన ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.