పార్టీ విచారణలతో సరిపెడతారా?
వరుస వివాదాల నేపథ్యంలో కూటమి పార్టీల నాయకత్వం విచారణ కమిటీలను నియమిస్తోంది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై పవన్ కల్యాణ్ విచారణ కమిటీని నియమిస్తే, చింతమనేని వ్యవహారంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వివరణ కోరారు. అయితే తీవ్రమైన ఆరోపణల విషయంలో పార్టీ అంతర్గత విచారణలతోనే సరిపెడతారా లేదా స్వతంత్ర దర్యాప్తు చేపడతారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Comments 0
No comments yet. Be the first.