Maro Praja Sankalpam
Wednesday, 25 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Print Download PDF
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

తాడేపల్లిగూడెం రూరల్ మండలం వెంకటరమణగూడెం గ్రామానికి చెందిన బొట్టా ముకేంద్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఇన్చార్జి వడ్డీ రఘురామ్ నాయుడు బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. కష్ట సమయంలో కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.