కడప జిల్లాలో నామినేషన్ల అల్లర్లపై వెయ్యి మందిపై కేసులు!
కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జరిగిన అల్లర్లపై పోలీసులు సుమారు వెయ్యి మందిపై కేసులు నమోదు చేశారు. పులివెందులలో ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డితో పాటు మరో 500 మందిపై కేసులు నమోదయ్యాయి. పులివెందులలో అదనపు ఎస్పీ ఆదేశాలతో పోలీసులు కాల్పులు జరిపినట్లు, స్టన్ షెల్స్, స్మోక్ షెల్స్ మరియు హ్యాండ్ గ్రెనేడ్లను ప్రయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Comments 0
No comments yet. Be the first.