అప్రూవర్ అనుమతి రద్దుకు కుట్రలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి బుధవారం సీఎం చంద్రబాబును కలిశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల కాలంలో ప్రజలకు అబద్ధాలు, మోసాలు, స్కాములు, జంగిల్ రాజ్ అరాచకాలు తప్ప ఇంకేమీ పంచలేదని విమర్శలు ఉన్నాయి. వివేకానందరెడ్డి కేసు, అక్రమ లిక్కర్ కేసులను 2029 ఎన్నికల దాకా ప్రచారం చేసుకుంటూ రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Comments 0
No comments yet. Be the first.