పదేపదే వివేకా హత్య!
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చంద్రబాబు మూడు ముక్కలాడుతున్నారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రధాన ముద్దాయి దస్తగిరి చంద్రబాబును పార్టీ ఆఫీసులో కలిశారని, నిందితులకు టీడీపీ అండదండలు, ఆర్థిక చేయూత అందుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. వైయస్ సునీత దంపతులు చంద్రబాబుకు రాజకీయంగా దగ్గరయ్యారని, ప్రతిఫలంగా జడ్పీ ఛైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది.

Comments 0
No comments yet. Be the first.